నెగెటివ్ పాత్రలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ హీరో రానాకు ఇప్పుడు అవకాశాలు జోరుగా వస్తున్నాయి. ‘బాహుబలి’ చిత్రం తరువాత రానా రేంజ్ బాగా పెరిగింది. ఇప్పటికే అన్ని భాషల్లో పలు అవకాశాలు వస్తున్నాయని టాలీవుడ్ సమాచారం. తాజాగా తమిళంలో రానాకు ఓ క్రేజీ అవకాశం దక్కింది. ధనుష్ కథానాయకుడిగా నటించే ఓ చిత్రంలో ఆయన విలన్‌గా నటించడానికి ఓకె చెప్పాడు. ఇప్పటికే ‘బాహుబలి’ షూటింగ్‌లో పాల్గొంటున్న రానా నటించే ఈ సినిమాకు గౌతం మీనన్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. మేఘా ఆకాష హీరోయిన్‌గా నటిస్తోంది.