సంపత్‌నందితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్ వరుసగా కొన్ని పరాజయాల తర్వాత ‘పంతం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫర్వాలేదనిపించుకున్నాడు. ప్రస్తుతం బీవీఎస్‌ఎస్‌ప్రసాద్ నిర్మాణంలో కుమార్ అనే ఓ కొత్త దర్శకుడి దర్శకత్వంలో గోపీచంద్ ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. అది ప్రధానంగా లవ్ ఎంటర్‌టైనర్‌తో కూడుకున్న యాక్షన్ సబ్జెక్ట్ అట. ఐతే ఈ చిత్రం తర్వాత గోపీచంద్, సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం కథ ఫైనల్ అయిందని తెలుస్తోంది. సంపత్ నంది చెప్పిన కథ గోపిచంద్‌కి బాగా నచ్చిందట. ఇక ఈ సినిమా అక్టోబర్ నుంచి పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన గౌతమ్‌నంద చిత్రం పరాజయం అయింది. మరి ఈసారైనా విజయం సాధిస్తారేమో చూడాలి.