అజిత్ హక్కుల కోసం భారీ పోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో తల అజిత్ డ్యూయెల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘విశ్వాసం’. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. త్వరలోనే ఈ లాంగ్ షెడ్యూల్‌ను ముగించుకొని నెక్స్ట్ షెడ్యూల్ కోసం చెన్నై వెళ్లనుంది చిత్ర యూనిట్. దాంతో ఈ చిత్రం యొక్క షూటింగ్ పూర్తికానుంది. ఇక ఈ చిత్రం యొక్క హక్కులకోసం తమిళనాడులో భారీ పోటీ నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ చిత్రం యొక్క విడుదల హక్కులను దక్కించుకోవాలని అనుకుంటున్నాయి.