మిస్టర్ మజ్ను
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 19 September 2018
అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి మిస్టర్ మజ్ను అనే టైటిల్ ఖరారు చేశారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ బుధవారం విడుదలైంది. అప్పట్లో అక్కినేని లైలామజ్నుగా నటిస్తే, తండ్రి నాగార్జున మజ్నుగా సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఇపుడు వారి వారసుకుడు అఖిల్ మిస్టర్ మజ్నుగా వస్తున్నాడు. అక్కినేని జయంతి సందర్భంగా ఫస్ట్‌లుక్ టీజర్‌ను విడుదల చేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.