ఇప్పుడిక భీష్మగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస పరాజయాలతో నిరాశపర్చిన యువ హీరో నితిన్ కొత్త సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఛలో లో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి భీష్మ’ టైటిల్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్‌లో సెట్స్‌మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో నితిన్‌తో రష్మిక జోడీకట్టనుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుంది. చల్ మోహన్‌రంగ, లై, శ్రీనివాస కళ్యాణం వంటి చిత్రాలతో హ్యాట్రిక్ పరాజయాలు చవిచూసిన నితిన్, ఈ సినిమాతోనైనా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.