కొత్తవాళ్లతో మళ్లీ.. కొత్తగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిదా బంపర్ హిట్ తరువాత మళ్ళీ స్పీడ్ పెంచిన శేఖర్ కమ్ముల నెక్స్ట్ సినిమా విషయంలో బిజీ అయ్యాడు. ఇప్పటికే కొత్త ప్రాజెక్టు సన్నాహాల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని ఏషియన్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సునీల్ నిర్మిస్తున్నాడు. ఆసియన్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఇన్నాళ్లు నైజాంలో డిస్ట్రిబ్యూటర్స్‌గా ఉన్న ఈ సంస్థ, ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. తొలి ప్రయత్నంగా శేఖర్ కమ్ములతో సినిమాకు రెడీ అయ్యారు. అయితే ఈ చిత్రంలో కొత్త వాళ్లే నటిస్తారట. నిజానికి శేఖర్‌తో సినిమా చేయడానికి పలువురు హీరోలు వెయిటింగ్‌లో ఉన్నారు. అయినాసరే ఆయన కొత్త హీరోతోనే సినిమాకు ప్లాన్ చేస్తుండటం విశేషం. త్వరలోనే ఆడియన్స్ ద్వారా హీరోని ఎంపిక చేస్తారట. అంతేకాదు, ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారట. అందులో ఒకరు కొత్త హీరో అయితే రెండో వ్యక్తి ఇండస్ట్రీకి పరిచయమున్న ఫ్యామిలీ వ్యక్తి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.