ముద్దుగా.. ముగ్గురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన స్టార్‌గా టాలీవుడ్‌లో దూసుకుపోత్ను హీరో విజయ్ దేవరకొండకు తాజాగా విడుదలైన నోటా కాస్త బ్రేక్ వేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఇక ఈ ప్రాజెక్ట్ తరువాత విజయ్ మరో సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఓనమాలు ఫేమ్ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు నిర్మిస్తున్న సినిమాలో ఇద్దరు హీరోయిన్లని ఎంపిక చేశారు. అందులో గ్లామర్ భామ రాశిఖన్నాతోపాటు తమిళ భామ ఐశ్వర్య రాజేష్ ఉంది. మొదటిసారి విజయ్ దేవరవకొండ ముగ్గురు హీరోయిన్లతో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. మరి ముగ్గురు భామల సరసన విజయ్ ఎలాంటి రొమాన్స్ పండిస్తాడో చూడాలి. ఇక విజయ్ హీరోగా నటిస్తున్న డియర్ కామ్రేడ్ చివరి దశలో ఉండగా, ఇప్పటికే షూటింగ్ పూర్తయిన టాక్సీవాలా విడుదలకు సిద్ధంగా ఉంది.