చిత్రలహరి మొదలైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో సాయిధరమ్ తేజ్ 11వ చిత్రం చిత్రలహరి (వర్కింగ్ టైటిల్). సోమవారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై చిత్రానికి క్లాప్ కొట్టారు. ఈరోజు సాయిధరమ్ పుట్టినరోజు కావడం మరో విశేషం. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రంలో హలో బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్రం తెరకెక్కనుంది.