సీమ ప్రేమకు మంచి రెస్పాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ వన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మూవీస్ పతాకంపై రామ్ణ్రధీర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పంచలింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా-నాగరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రాయలసీమ లవ్‌స్టోరీ’ వెంకట్‌ని, హృశాలి గోసవిని హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రంలో తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన పావని మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ప్రముఖ దర్శకులు చేతులుమీదుగా రిలీజైన ఫస్ట్‌లుక్, టీజర్‌కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా.. దర్శకులు రామ్ణ్రధీర్ మాట్లాడుతూ.. ‘నాపై పూర్తి నమ్మకంతో ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టారు నిర్మాతలు. వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా అద్భుతమైన ఔట్‌పుట్ వచ్చింది. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతలకు నా కృతజ్ఞతలు. యువతని టార్గెట్ చేస్తూ రూపొందించిన మా రాయలసీమ లవ్‌స్టోరీ చిత్రం తప్పకుండా పెద్దహిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. మా చిత్రంలో అద్భుతమైన పాటలున్నాయి. ఎలేందర్ ఇచ్చిన ట్యూన్స్ ట్రెండ్ అవ్వడం ఖాయం అన్నారు. ఇటీవల రిలీజైన మోషన్ పోస్టర్, టీజర్‌కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందన్నారు.