రోబోతో మెస్మరైజ్ చేసిన శంకర్,

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ సినిమాకు రిచ్‌నెస్ అలవాటు చేశాడు డైరెక్టర్ శంకర్. అతని ఆలోచనలు యూనివర్శల్. అతని సినిమాలు టెక్నికల్ తంత్ర. కలగలిపి -ప్రతి సినిమా ఓ అద్భుతం. అందుకే శంకర్ సినిమా అంటే ప్రేక్షకుడు ఎనె్నన్నో ఆశిస్తాడు. అలా థియేటర్‌కు వెళ్లి కళ్లింతేసుకుని సినిమా చూస్తుంటాడు. అప్పుడో రోబోతో మెస్మరైజ్ చేసిన శంకర్, ఇప్పుడు 2.ఓతో మెస్మరైజ్ చేస్తాడన్నది ఓ ఆశ. అదెంత వరకూ ఫలించిందో ఈరోజే థియేటర్ల వద్ద తేలిపోనుంది. ప్రపంచవ్యాప్తంగా నేడే విడుదలవుతోంది 2.ఓ.