సావంత్.. ఓ సెనే్సషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెనే్సషన్‌కు కేరాఫ్ అడ్రస్ రాఖీసావంత్ తాజాగా పెళ్ళిచేసుకోబోతున్నట్టు ప్రకటించింది. వరుడు ఎవరోకాదు దీపక్‌కలాల్. రాఖీ ఎలాంటి వివాదాలు సృష్టిస్తుందో దీపక్ అంతకుమించి. రాఖీ సావంత్.. దీపక్‌కలాల్ ఇద్దరూ తమ పెళ్ళి డిసెంబర్ 31న సాయంత్రం 5.55 గంటలకు అమెరికాలోని లాస్ ఏంజెలెస్ సిటీలో జరుగుతుందని తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా వెడ్డింగ్‌కార్డ్ పోస్ట్ చేశారు. మరి ఇది నిజంగా పెళ్ళి ఇన్విటేషనేనా లేదా మరో పబ్లిసిటీ స్టంటా అన్న విషయంపై క్లారిటీ లేదు. అయితే ‘పెళ్ళికి ముందుకు మేమిద్దరం డాక్టర్ దగ్గరకు వెళ్ళాం. అక్కడ మేము వర్జిన్‌లు అని తేలింది’ అని ఒక పోస్ట్‌పెట్టాడు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో సంచలనమవుతుంది. మొత్తనికి రెండు సంచలనాలు ఒక్కచోట చేరనున్నాయి. మరి వీరి కాపురం ఇంకెంత సంచలనం రేపుతోందో చూడాలి.