పూరి... సమ్‌థింగ్ స్పెషల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరి జగన్నాథ్ ‘మెహబూబా’తో తన కుమారుడు ఆకాష్‌కు హీరోగా మంచి బ్రేక్ ఇవ్వాలని ట్రై చేసినా అది వర్కవుట్ కాలేదు. ‘మెహబూబా’ తర్వాత ఇంతవరకూ పూరి నెక్స్ట్ సినిమా ప్రకటన రాలేదు. ఇదిలాఉంటే ఆకాష్ పూరి రెండో సినిమాకు ఇప్పుడు రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన అనిల్ దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జోరుగా జరుగుతున్న సినిమాకు హీరోయిన్ ఎంపిక కూడా పూర్తయిందట. ఈ సినిమాలో ఆకాష్‌కు జోడీగా మిస్ ఢిల్లీ కిరీటం గెలిచిన బ్యూటీ గాయత్రి భరద్వాజ్‌ను ఫైనలైజ్ చేశారట. అందాల భామలను వెతికి పట్టుకుని తెలుగు తెరకు పరిచయం చేయడంలో పూరి జగన్నాథ్ టీమ్ టాలెంట్ మనకు తెలిసిందే.
మరి ఈసారి తన కుమారుడి కోసం మరో అందాల భామను ఎంచుకున్నాడు. ఈ సినిమా కూడా ఒక పవర్‌ఫుల్ లవ్‌స్టోరీ అని టాక్. త్వరలో ఈ సినిమాను లాంచ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.