రెండో మన్మథుడు రానున్నాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ‘దేవదాస్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్ నాగార్జున ప్రస్తుతం మరో రెండు మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు. దాంట్లో ఒకటి హిందీలో తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త్ర’కాగా మరొకటి ధనుష్ తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం. నాగ్ తెలుగులో ఇంతవరకు తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. అయితే చిత్ర వర్గాలనుండి వస్తున్న సమాచారం ప్రకారం ‘చి ల సౌ’ చిత్రంతో మెప్పించిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగ్ తన కొత్త చిత్రంలో నటించనున్నాడట. సూపర్ హిట్ మూవీ ‘మన్మథుడు’కి సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుందట. జనవరిలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం.