కొత్త దర్శకుడితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంతం తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న మాస్ హీరో గోపీచంద్ ప్రస్తుతం తన కొత్త చిత్రానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. కొత్త దర్శకుడు తిరు సుబ్రహ్మణ్యం చెప్పిన స్టోరీకి గోపీచందర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించనున్నాడు. డిసెంబర్‌లో చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఇటీవల వరుస పరాజయాలతో కెరీర్‌ను భారంగా లాగుతున్న గోపీచంద్‌కి, అర్జెంట్‌గా ఒక హిట్టు అవసరం అన్నది ఇండస్ట్రీ టాక్. ఆ హిట్టు ఈ ప్రాజెక్టుతో అందుతుందో లేదో చూడాలి.