ఆర్మీ ఆక్సిజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లౌక్యం, జిల్ సినిమాలతో మంచి విజయాలు అందుకున్న గోపీచంద్‌కు సౌఖ్యం డిజాస్టర్‌గా మిగిల్చింది. ఆ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ఆక్సిజన్. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. గోపీచంద్ సరసన రాశీఖన్నా, మలయాళ బ్యూటీ ఇమానియల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తాడట. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కే ఈ చిత్రం గోపీచంద్ కెరీర్‌కి కొత్త ఆక్సిజన్‌ని ఇస్తుందని అంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నాడు.