అతిలోక సుందరిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యూటిఫుల్ రకుల్‌ప్రీత్‌సింగ్ ఈమధ్య తెలుగు సినిమాల్లో నటించడం తగ్గించేసింది. ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించడం లేదు. రీసెంట్‌గా లెంజడరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ ‘మహానటి’ గురించి మాట్లాడుతూ ఆ చిత్రం తనమీద ఎంతో ప్రభావం చూపించిందని.. తనకు శ్రీదేవి బయోపిక్‌లో నటించాలని అమ్మడి మనసులో ఉందన్నమాట. ఇప్పటికే ఒకసారి శ్రీదేవి పాత్రలో నటించింది కాబట్టి బోనీ ఎప్పుడు శ్రీదేవి బయోపిక్ నిర్మాణం మొదలుపెట్టినా రకుల్‌ప్రీత్‌సింగ్ పేరును పరిశీలిస్తాడనడంలో మాత్రం ఏం సందేహంలేదు. తమిళంలో కార్తి ‘దేవ్’...సూర్య ‘ఎన్‌జీకే’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి కాబట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ ఏడాది టచ్‌లో ఉన్నట్టే. ఇవికాకుండా మరో రెండు హిందీ ప్రాజెక్టులు కూడా సెట్స్‌పై ఉన్నాయి.