బొగ్గు కార్మికుడిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాక్ టు బ్యాక్ హిట్లుకొట్టిన సెనే్సషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి భరత్ కమ్మ దర్శకత్వంలో ‘డియర్ కామ్రేడ్’ అయితే, మరొకటి క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం. ఇంకా టైటిల్ ఖరారుకాని ఈ సినిమా ప్రస్తుతం కొత్తగూడెంలో షూటింగ్ జరుపుకుంటుంది. చిత్రంలో విజయ్ సింగరేణి కార్మికుడిగా నటిస్తున్నారట. ప్రస్తుతం వాటికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ పాత్ర సినిమాలో ఒక భాగం మాత్రమేనని టాక్. క్లాస్, మాస్ అన్ని అంశాలతో సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. కెఎస్ రామారావు నిర్మిస్తున్న చిత్రంలో రాశిఖన్నా, ఐశ్వర్యరాజేష్ హీరోయిన్లు.