మళ్లీ మళ్లీ చూసేలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయవౌతున్న చిత్రం ‘మళ్లీ మళ్లీ చూశా’. క్రిషి క్రియేషన్స్ పతాకంపై సాయిదేవ రామన్ దర్శకత్వంలో కొణిదెన కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. శే్వత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించిన చిత్రంలోని ‘చినుకే నాకె చూపె’ పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా సెనే్సషనల్ డైరెక్టర్ వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ ‘మళ్ళీమళ్లీ చూశా’ పాట వినసొంపుగా ఉంది. ట్రైలర్ అందరికీ చేరువైంది. హీరో లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. దర్శకుడు సాయిదేవ రామన్ మాట్లాడుతూ ప్రేమకు ప్రకృతి తోడైతే ఎంతందంగా ఉంటుందన్న కానె్సప్ట్‌తో తీసిన సినిమా ‘మళ్లీమళ్లీ చూశా’. శ్రవణ్ సంగీతం, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ ఎసెట్స్. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. హీరో అనురాగ్ మాట్లాడుతూ తెలుగులో చాలారోజుల తర్వాత వస్తోన్న ఆహ్లాదకరమైన లవ్ ట్రాక్. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ప్రేమకథ అన్నారు.