నందిని దర్శకత్వంలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అలా మొదలైంది’తో తెలుగులో సంచలనం సృష్టించిన దర్శకురాలు నందినీరెడ్డి. తరువాత తన రెండో సినిమా ‘జబర్‌దస్త్’తో తీవ్ర విమర్శల పాలయ్యింది. దాదాపు మూడేళ్ళ అనంతరం నందినిరెడ్డి మరోసారి తానేంటో నిరూపించే ప్రయత్నంతో తీసిన ‘కళ్యాణ వైభోగమే’తో మంచి విజయం సాధించింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో యువ హీరో నితిన్‌తో సినిమా చేసేందుకు శ్రీకారం చుట్టిందట నందినీరెడ్డి. ఈ క్రమంలో నితిన్‌కి చెప్పిన కథ నచ్చడంతో నితిన్ నందినీతో సినిమా చేయడానికి అంగీకరించాడట. దీంతో ఆ కథను మెరుగులు పెట్టే ప్రయత్నాల్లో నందినీరెడ్డి ఉన్నట్లు సమాచారం. నితిన్ ‘అ..ఆ’ సినిమా విడుదల అయిన తరువాత ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలిసింది.