ధమాకా కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘్భలే భలే మగాడివోయ్’ సినిమా తరువాత ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు నాని. ‘క్రిష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమా తరువాత దాదాపు పది సినిమాలు కాదనన్నాడు. తనను హీరోగా మార్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మళ్లీ నటిస్తున్నాడు.
అష్టాచమ్మ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుని వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఉంటుందని, ఈ సినిమా కోసం రకరకాల టైటిల్స్ వెతికి చివరికి ‘ఎవడితడు’ అనే టైటిల్ ఓకే చేసినట్లు తెలిసింది. నిజానికి ఈ సినిమాకు ‘్ధమాకా’ అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారట. కాని మర్డర్ మిస్టరీ నేపథ్యం కాబట్టి ధమాకా బాగుండదని ఈ టైటిల్‌ను ఫిక్స్ చేసారు. ఇప్పటికే ఎక్కువ భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సమ్మర్‌లోనే విడుదల కానుంది.