ఇంకేంటి.. నువ్వే చెప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ప్రశాంత్, ప్రసన్న, మణికంఠ సన్ని, పూజిత ప్రధాన తారాగణంగా శివశ్రీ దర్శకత్వంలో మళ్ల విజయప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇంకేంటి నువ్వే చెప్పు’. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ఫిబ్రవరి 10న మొదలుపెట్టిన షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోందని, ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తిచేశామని, త్వరలో ఆడియో విడుదల జరపనున్నామని తెలిపారు. ఓ అందమైన ప్రేమకథను అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో అందిస్తున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని, యువతరం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ చిత్రంలో చెబుతున్నామని వారు తెలిపారు. సుమన్, హేమ, మధునందన్, ప్రభు, గాయత్రి భార్గవ్, ఫిష్ వెంకట్ ఈ చిత్రంలో నటిస్తున్నారు.