కేతిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాష్ పూరికి అందమైన హీరోయిన్ దొరికింది. ఇక వీళ్లిద్దరి ‘రొమాంటిక్’ ఎంత క్లాసిక్‌గా ఉండబోతోందోనన్న ఆసక్తి మొదలైంది. ఆంధ్రాపోరితో హీరోగా పరిచయమై, మలి ప్రాజెక్టుగా ‘మెహబూబా’ చేసిన ఆకాష్ పూరి తనను తాను ప్రూవ్ చేసుకోడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా తండ్రి పూరి జగన్నాథ్ అందించిన కథ స్క్రీన్‌ప్లేతో కొత్త దర్శకుడు అనిల్ పాడూరి తెరకెక్కిస్తున్న ‘రొమాంటిక్’ చిత్రం కోసం గోవా షూట్‌లో బిజీగా ఉన్నాడు. ఈ షెడ్యూల్‌లోకి తాజాగా పూరి బ్యూటిఫుల్ పెయిర్ కేతికా శర్మ జాయినైంది. మేకోవర్ లుక్‌తో ఆసక్తి రేకెత్తిస్తున్న ఆకాష్‌తో రొమాన్స్ చేయడాదికి సిద్ధమైన కేతిక తెలుగు ఆడియన్స్‌ని ఎలా మెప్పిస్తుందో చూడాలి. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, చార్మి కౌర్‌లు ‘రొమాంటిక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.