బొమ్మరిల్లు భాస్కర్‌తో అఖిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా మూడు పరాజయాలతో టెన్షన్ మీదున్న అక్కినేని చిన్నోడు అఖిల్ నాలుగో సినిమాకు రంగం సిద్ధమైంది. వరుస ఫ్లాప్‌లవల్ల తరువాతి సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరిపిన అఖిల్ ఫైనల్‌గా బొమ్మరిల్లు భాస్కర్‌కు ఓకె చెప్పాడు. అతను చెప్పిన కథ ఇంప్రెస్ చేయడంతో ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి అవసరమైన పనులను ముగింపునకు తీసుకొచ్చారట. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై సినిమా నిర్మితమవుతుండడం విశేషం. కథానాయిక ఎవరనే విషయం త్వరలోనే తెలియనుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుంది ఈ సినిమా.