యురేక.. ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం -యురేక. ఇంజనీరింగ్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రానికి కార్తీక్ ఆనంద్ దర్శకుడు. లక్ష్మీప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్ తాత నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్‌లో ఉంది. అయితే హోలీ పురస్కరించుకుని సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రధాన పాత్రలతో రూపొందించిన పోస్టర్ ఆసక్తి పెంచేదిగా ఉంది. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తామని చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రానికి నరేష్ కుమారన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇతర పాత్రల్లో సమీక్ష, బ్రహ్మాజీ, రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్, రాకెట్ రాఘవ తదితరులు నటిస్తున్నారు.