ఆది పార్ట్‌నర్ హన్సిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటు విలన్‌గా, ఇటు హీరోగా రెండు షెడ్స్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. కథలో ఒకింత ప్రత్యేకత ఉంటేతప్ప సినిమా ఒప్పుకోడన్న విషయం -ఆది చేసిన చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. తాజాగా ఆది మరో సినిమాను ఓకే చేశాడు. ఈ సినిమాకి ‘పార్ట్‌నర్’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఆర్‌ఎఫ్‌సి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న చిత్రానికి మనోజ్ దామోదరన్ దర్శకుడు, హన్సిక హీరోయిన్. తాజాగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న చిత్రం షూటింగ్‌ను వెంటనే మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తెలుగులోనూ సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయి.