యూత్‌ఫుల్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆదిత్, నిక్కి తంబోలి, హేమంత్, తా.రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. సంతోష్ పి జయకుమార్ దర్శకుడు. మార్చి 21న విడుదలైన సినిమా విజయవంతంగా నడుస్తున్న సందర్భంగా జరిగిన సక్సెస్‌మీట్‌లో దర్శకుడు సంతోష్ పి జయకుమార్ మాట్లాడుతూ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. చిన్న బడ్జెట్‌లో చేసిన సినిమా ప్రజలకు రీచ్ అయ్యేలా చేసిన మీడియాకు థాంక్స్. థియేటర్‌లో సినిమా చూసేవాళ్లు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడిగా నాకు ఆనందంగా ఉంది. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు. హీరోయిన్ నిక్కీ తంబోలి మాట్లాడుతూ సినిమా సక్సెస్ అయింది, అందరికీ ధాంక్స్ అన్నారు. హీరో ఆదిత్ అరుణ్ మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు చాలామంది చాలా మాట్లాడారు. సినిమా చూడకుండానే చాలారకాల వ్యాఖ్యలు చేశారు. అలాంటివారందరికీ మా సినిమా జవాబు చెప్పింది. ఈ సినిమా పెద్ద హిట్టవుతుందని చెప్పాను. నా మాట నిలబెట్టిన ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు.