రెండో మన్మథుడు మొదలెట్టాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన్మథుడు సినిమాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని కింగ్ నాగార్జున రూపొందిస్తున్న మరో ఎంటర్‌టైనర్ మన్మథుడు-2. మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది క్రియేషన్స్ బ్యానర్‌పై నాగార్జున అక్కినేని, పి కిరణ్ (జెమిని కిరణ్) నిర్మిస్తున్న మన్మథుడు-2 లాంఛనంగా అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. చిత్ర యూనిట్‌తోపాటు అక్కినేని అమల, నాగచైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి అమల క్లాప్‌కొట్టగా, నాగచైతన్య కెమెరా స్విచ్చాన్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ యూరప్‌లో ప్రారంభంకానుంది. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ చైతన్య భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నాగార్జున సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.