పోలీసోడు కాదు పోలీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ తమిళ నటుడు విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తేరీ’. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ఇదివరకే ‘పోలీసోడు’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ పేరును ‘పోలీసు’గా మార్చారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ సరసన సమంత, అమీ జాక్సన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రభు, రాధిక మహేంద్రన్ వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ తమిళ చిత్రం 14న విడుదలైంది.