ప్రీలుక్ అదిరింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ని తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసానితో సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు. ఈ సినిమా ప్రీ లుక్ రిలీజై సినిమామీద ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసింది. ఆనంద్ దేవరకొండ రాజు పాత్రతో ఈ సినిమాలో పరిచయం కాబోతున్నాడు. చూడటానికి సహజంగా అనిపించే ఆనంద్ దేవరకొండలో చాలా విషయం ఉందని అతనితో పనిచేసే టీమ్ అంటోంది. ఎయిటీస్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ కథలో రాజు పాత్రకు ఆనంద్ దేవరకొండ పూర్తి న్యాయం చేశాడని అంటున్నారు. దొరసాని ఫస్ట్‌లుక్ మే 30న విడుదల చేయబోతోంది చిత్ర యూనిట్. ఆనంద్‌కు జంటగా రాజశేఖర్-జీవితల రెండో కుమార్తె శివాత్మిక నటిస్తోంది. కాలాలు మారినా ప్రేమకథలు ఎప్పుడూ కవ్విస్తూనే ఉంటాయి. ఈ పీరియాడిక్ ప్రేమకథ మేకింగ్ నుండే హాట్ టాపిక్‌గా మారింది.