మైమరిపించే ప్రేమకథ నిన్ను తలచి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంశి యాకసిరి, స్ట్ఫె పటేల్‌ను పరిచయం చేస్తూ దర్శకుడు అనిల్ తోట తెరకెక్కించిన లవ్ స్టోరీ -నిన్ను తలచి. ఎస్‌ఎస్‌ఎన్, నేదురుమల్లి ప్రొడక్షన్స్‌పై నిర్మాతలు ఓబిలేష్ మొదిగిరి, నేదరుమల్లి అజిత్‌కుమార్ నిర్మిస్తోన్న చిత్రం. తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ, సెప్టెంబర్ 10న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. నిర్మాత అజిత్‌కుమార్ మాట్లాడుతూ -యూత్, ఫ్యామిలీని ఆకట్టుకునే మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది. త్వరలో వీడియో సాంగ్స్ విడుదల చేయనున్నాం అన్నారు. దర్శకుడు అనిల్ తోట మాట్లాడుతూ -అనుకున్న బడ్జెట్‌లో సినిమా పూర్తి చేశాం. పూర్తి సహకారం అందించిన నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నాడు. ఫీల్ గుడ్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యే అవకాశం రావడం ఆనందంగా ఉంది అని హీరో వంశి వ్యాఖ్యానించాడు.