లైఫ్ అనుభవించు రాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజారెడ్డి మూవీ మేకర్స్ పతాకంపై రవితేజ (జూనియర్) హీరోగా సురేష్ తిరుమూరు ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కందల రాజారెడ్డి నిర్మాత. రవితేజ (జూనియర్) సరసన నిక్కీ శ్రావణి, శృతిశెట్టి హీరోయన్లు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువారం హీరో ఆకాష్ పూరి ఆవిష్కరించాడు. కార్యక్రమంలో ఆర్టిస్ట్ షాని సాల్మన్, కెమెరామన్ రజని, దర్శకుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూరి ఆకాష్ మాట్లాడుతూ ఫస్ట్‌లుక్ వైవిధ్యంగా ఉందని, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర దర్శకుడు సురేష్ మాట్లాడుతూ -ఇదో వెరైటీ చిత్రమని, పోస్టర్ లుక్‌ని ఆకాష్ విడుదల చేయటం ఆనందంగా ఉందన్నాడు.