కేన్స్ కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మధ్య పారిస్ లో జరిగిన కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో రెడ్‌కార్పెట్‌పై హొయలుపోయిన బాలీవుడ్ తార ఐశ్వర్యరాయ్ ముంబైలో మరోసారి ఓ మెరుపుమెరిశారు. వరుసగా పదిహేనుసార్లు కేన్స్ చిత్రోత్సవంలో పాల్గొని రికార్డు సృష్టించిన ఐశ్వర్యరాయ్ ప్రముఖ కాస్మొటిక్స్ సంస్థ లోరియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ సంస్థ ముంబైలో నిర్వహించిన ‘కేన్స్ కలెక్షన్స్’ కార్యక్రమంలో ప్రఖ్యాత డిజైనర్ రజ్జిఒస్టా రూపొందించిన నీలిరంగు దుస్తుల్లో ఐశ్వర్య మిలమిల మెరిశారు.