ఆంధ్రప్రదేశ్‌

ఎచ్చెర్ల, పొందూరు మండల్లా భూప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం:శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, పొందూరు మండలాల్లో పలుచోట్ల ఆదివారం రాత్రి స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. దాదాపు నాలుగు సెకన్లపాటు భూప్రకంపనలు సంభవించాయని స్థానికులు చెబుతున్నారు.