రాష్ట్రీయం

సినీ రచయిత శ్రీనివాస చక్రవర్తి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : సినీ రచయిత శ్రీనివాస చక్రవర్తి సోమవారంనాడు అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన పలు తెలుగు, కన్నడ, తమిళ సినిమాలకు పనిచేశారు. జగదేకవీరుడు-అతిలోక సుందరి సినిమాకు మూలకథను అందించారు.