అంతర్జాతీయం

వాతావరణంలో మార్పులు ప్రపంచం ముందున్న పెద్ద సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్ : వాతావరణంలో వస్తున్న మార్పులు ఇపుడు ప్రపంచం ముందున్న అతి పెద్ద సవాల్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన పారిస్‌లో జరిగిన శిఖరాగ్ర సదస్సులో మాట్లాడుతూ 169 దేశాలు కలిసి భవిష్యత్తును మార్చుకునేందుకు ముందుకు రావటం మంచి పరిణామమని అన్నారు.