ఆంధ్రప్రదేశ్‌

నాణ్యత లేకుంటే బ్లాక్‌లిస్ట్‌లో పెడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణానది పుష్కరాల సందర్భంగా చేపట్టిన పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని ఎపి సిఎం చంద్రబాబు మరోసారి హెచ్చరించారు. నిన్న పుష్కర ఘాట్లను తనిఖీ చేసిన ఆయన ఈరోజు అధికారులతో సమీక్ష జరిపారు. సీతానగరం వద్ద పనులు చేపట్టిన కాంట్రాక్టర్ తీరు మార్చుకోవాలని ఆయన అల్టిమేటం ఇచ్చారు. ఘాట్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణాలు జరగాలన్నారు. నదీ తీరంలో ఆలయాల వద్ద సామాన్యులకు, విఐపిలకూ ఒకే మాదిరి దర్శనాలకు అవకాశం కల్పించాలన్నారు.