అంతర్జాతీయం

అమెరికాలో కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాలస్:అమెరికాలోని డాలస్‌లో నల్లజాతివారి హత్యలకు నిరసనగా తలెత్తిన ఆందోళన ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. తాజాగా బెలియన్ కౌంటీలో కోర్టువద్దకు తీసుకువస్తుండగా ఓ ఖైదీ పోలీసుల చేతిలో తుపాకీ లాక్కుని కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఈ సంఘటనలో ప్రాణనష్టం ఏమీ జరగలేదు.