రాష్ట్రీయం

సీపీఎంకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు:కర్నె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సీపీఎంకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని తెరాసా ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. సీపీఎం జాతీయ మహాసభలు ముగిసిన సందర్భంగా ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీచేసే సత్తా సీపీఎంకు లేదని అన్నారు. తెలంగాణ కోసం యువకులు బలిదానాలు చేసుకుంటుంటే తెలంగాణ వద్దని మూర్ఖంగా ప్రవర్తించిందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఆ పార్టీకి కనిపించటం లేదా అని ప్రశ్నించారు.