క్రైమ్/లీగల్

వృద్ధురాలి హత్య కేసులో నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, జనవరి 29: చెడు వ్యసనాలకు అలవాటు పడి నగల కోసం వృద్ధురాలిని హత్య చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన రాచకొండ కమిషనరేట్ పరధిలో జరిగింది. నేరేడ్‌మెట్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. కందుకూర్ మండలం నేదునూర్‌లో నివసించే కల్యాణ్‌కర్ భవాన్‌జీ(36) సెక్యూరీటి గార్డుగా పని చేస్తున్నాడు. ఈనెల 28న ఇంటి పక్కనే నివసించే బాలమణి(80)ని హత్య చేసినట్టు సీపీ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేసి భవాన్‌జీని అరెస్టు చేసినట్టు సీపీ పేర్కొన్నారు