క్రైమ్/లీగల్

గంజాయి తరలిస్తూన్న విద్యార్థి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, మార్చి 14: విజయవాడకు చెందిన డిగ్రీ విద్యార్థి మహమ్మద్ షాఖాత్ జానీ అనే డిగ్రీ విద్యార్థి మూడు కిలోల గంజాయి రవాణా చేస్తూ పట్టుబడినట్లు ఆర్‌పిఎఫ్ పోలీసులు శనివారం తెలిపారు. విశాఖ జిల్లా అరుకులోయలో గంజాయి కొనుగోలు చేసి సికింద్రాబాద్‌కు జానీ తీసుకెళ్తున్నాడు. అయితే విశాఖలో సికింద్రాబాద్ వెళ్లాల్సిన రైలు బదులు పొరపాటున ఒడిశా వెళ్లే రైలు ఎక్కాడు. ఈ విషయాన్ని పలాస రైల్వే స్టేషన్‌కు చేరుకున్నప్పుడు రైలు మారినట్లు గమనించి ఇక్కడ దిగి దొరికిపోయాడు.