క్రైమ్/లీగల్

ఫోలీసుల తనిఖీల్లో భారీగా నగదు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువూరు, మార్చి16: తిరువూరు పట్టణ శివారు తెలంగాణా సరిహద్దు రాజుపేట చెక్‌పోస్టువద్ద భారీ నగదును తిరువూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఎన్నికల విధులలో భాగంగా అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఒక కారులో తరలిస్తున్న ఎటువంటి రశీదులు లేని 35,57,700 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ 35లక్షల 57వేల 700 రూపాయలను తరలిస్తున్న సిహెచ్ నాగబ్రహ్మాచారిని అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ డబ్బులు ఏటియమ్ మిషన్లలో నింపటానికి తీసుకెళ్తున్న ప్రైవేటు సిబ్బందిగా సమాచారం.