క్రైమ్/లీగల్

కావలిలో బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి టౌన్, జూన్ 15: పట్టణ పరిధిలోని కొనెదినె్న గిరిజన కాలనీకి చెందిన మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన అద్దూరి తిరుపతయ్య(35) పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. కావలి 1వ పట్టణ ఎస్సై అంకమ్మ తెలిపిన వివరాల మేరకు బాధితురాలి తండ్రి ఆరేళ్ల కిందట మరణించాడని అప్పటి నుంచి ఆమె నానమ్మ సంరక్షణలో ఉంటోందన్నారు. వారి ఇంటి వెనుక నివసిస్తున్న మేనమామ అయిన అద్దూరి తిరుపతయ్య బాధితురాలిని మాయమాటలు చెప్పి మైనార్టీ తీరిన తర్వాత పెళ్లిచేసుకుంటానని తరచూ కావలికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేయసాగాడు. ఆ బాలిక ప్రస్తుతం గర్భవతి కావడంతో వారి బంధువులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారన్నారు.