క్రైమ్/లీగల్

వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడిబండ, ఫిబ్రవరి 20 : మండల పరిధిలోని ఎస్‌ఎస్ గుండ్లుకు చెందిన అన్నపూర్ణ (24) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కర్నాటక మధుగిరికి చెందిన అన్నపూర్ణకు ఎస్‌ఎస్‌గుండ్లుకు చెందిన ఈశ్వరప్పతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. అయితే అన్నపూర్ణకు సంతానం కలుగలేదు. దీంతో మనస్తాపానికి గురై చెంది సోమవారం అర్ధరాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతి చెందింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.