క్రైమ్/లీగల్

రహదారిపై భారీ గుట్కాస్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోగాపురం, ఫిబ్రవరి 20: భోగాపురంజాతీయ రహదారిపై సుమారు 10లక్షల విలువైన గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం జాతీయ రహదారిపై నిర్వహించిన తనిఖీలో భాగంగా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. కరగపూర్ నుంచి కాకినాడ వెళుతున్న ఈ వాహనాన్ని తనిఖీ చేయలో గుట్కాయ బయటపడిందని తెలిపారు. అనంతరం పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తారకేశ్వరరావు చెప్పారు.