క్రైమ్/లీగల్

పాముకాటుతో మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలమత్తూరు, సెప్టెంబర్ 2 : మండల పరిధిలోని హుసేన్‌పురానికి చెందిన వెంకటమ్మ (45) పాముకాటుతో మృతి చెందింది. వెంకటమ్మ గ్రామానికి చివర్లో కాపురం ఉంటోంది. ఈనేపథ్యంలో ఆదివారం తెల్లవారుఝామున ఇంట్లో నిద్రిస్తుండగా చాప కింద వచ్చిన పాము కాటు వేయడంతో మృతి చెందినట్లు భర్త నారాయణప్ప తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరిలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.