క్రైమ్/లీగల్

టిప్పర్ వాటర్ ట్యాంకర్ ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, సెప్టెంబర్ 29: టిప్పర్ వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టిన సంఘటనలో ఒక్కరు మృతి ఇద్దరు గాయాలు పాలైన మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి కథనం ప్రకారం... తుక్కుగూడ నుండి కందుకూర్ వైపు వెళ్లుతున్న టిప్పర్ రోడ్డు డీవైడర్‌ను దాటి వాటర్ ట్యాంకర్‌ను డీ కొట్టడంతో టిప్పర్ డ్రైవర్ బి.రాములు మృతి చెందాడు ట్యాంకర్ డ్రైవర్ క్లీనర్ ఇద్దరికి గాయాలు పాల్పనట్లు చిక్సిత నిమిత్తం ఆసుత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.