క్రైమ్/లీగల్
కట్టుకున్నోడే కడతెర్చాడు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 3 October 2018
మర్రిగూడ, అక్టోబర్ 2: జీవితాంతం తోడుగ ఉండాల్సిన భర్త,తన బార్యను ఉరేసి హత్య చేశాడు. మంగళవారం కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఎరుగండ్లపల్లి గ్రామానికి చెందిన పాలకుర్ల జంగయ్య 2010 సంవత్సరములో చింతపల్లి మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన శ్రీలత (25) తో వివాహమైంది దంపతులిద్దరూ బతుకుదెరువు కోసం హైద్రబాద్ లోని హస్తినపురంలో వుంటూ పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సోవవారం మద్నాహం బార్యభర్తల ఇద్దరి మధ్య గొడవ తలెత్తి హత్యకు దారి తీసింది. మృత దేహన్ని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం నిందితుడి సంగ్రామానికి తీసకొచ్చి ఆమె బంధువులు అందోళనకు దిగారు.