క్రైమ్/లీగల్

రూ.లక్షా 64వేల నగదు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, నవంబర్ 14: మండలంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టి చెక్‌పోస్టువద్ద బుధవారం రూ. లక్షా 64వేల నగదును సీజ్ చేసినట్లు ఎస్‌ఎస్‌టి టీం అధికారి, డిప్యూటి తహశీల్దార్ సమ్మ య్య తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా అటవీ కార్యాలయం వద్ద ప్రత్యేక సిబ్బందితో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. కాగా బుదవారం కోడిగ్రుడ్ల వ్యాపారులు సతీష్‌కృష్ణ, అట్ల రవిలనుండి ఎలాంటి ఆధారాలు లేని రూ.లక్షా 64వేలను అధికారులు సీజ్ చేశారు.