క్రైమ్/లీగల్

గుర్తు తెలియని శవం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరంటౌన్, మార్చి9: ధర్మవరం చెరువులో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైంది. పోలీసులు కథనం మేరకు గత మూడు రోజలు క్రితం ఎవ్వరో మహిళను చంపి చెరువులో వేయడం వలన మూడు రోజుల తరువాత శవం వెలుగుచూసిందన్నారు. అయితే ఈవిషయం గురువారం సాయంత్రం మహిళ శవం చెరువులో ఉన్నట్లు గుర్తించామని కాని రాత్రి సమయంలో తీయడానికి వీలులేక శుక్రవారం ఉదయం బయటకు తీశారు. వివాహిత మహిళకు దాదాపు (20) సంవత్సరాలు ఉన్నాయన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.