క్రైమ్/లీగల్

కేరళ తీరంలో ఆయుధాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, డిసెంబర్ 14: కేరళ తీరంలో ఆయుధాలు,పేలుడు పదార్థాలతో ఉన్న మరపడవను నౌకాదళం అధికారుల పట్టుకున్నారు. సునాయ్‌నా అనే వైమానిక గస్తీ నౌక 20 నాటిలక్ మైళ్ల దూరంలో మత్స్యకారుల మరపడవను గుర్తించింది. ఇది సోమాలియా తీరానికి చేరువలో ఉంటుందని సదరన్ నేవల్ కమాండ్ వెల్లడించింది. ఆయుధాల అక్రమ రవాణాపై కోచీ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ కమాండ్ ఆపరేషన్ చేపట్టింది. తాము స్వాధీనం చేసుకున్న మత్స్యకారుల మరపడవలో ఏకే 47, ఏకే 471, పలు పేలుడు పదార్థాలు ఉన్నట్టు రక్షణ శాఖ అధికార ప్రటనలో వెల్లడించింది. ఆయుధాల స్వాధీనం చేసుకున్న తరువాత మరపడవను వదలేసినట్టు వారు తెలిపారు.